Chinni song: "చిన్ని" సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్..! 12 d ago
నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన "డాకు మహారాజ్" మూవీ నుండి రిలీజ్ ఐన టైటిల్ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా మేకర్లు ఈ మూవీ నుండి రెండొవ పాట "చిన్ని" సాంగ్ పూర్తి లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా విశాల్ మిశ్రా పాడారు. థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.